(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 051

॥ శ్రీః ॥
1.51. అధ్యాయః 051
Mahabharata - Adi Parva - Chapter Topics
జనమేజయస్య సర్పసత్రప్రతిజ్ఞా॥ 1 ॥ యజ్ఞసామగ్రీసంపాదనం॥ 2 ॥ దీక్షాగ్రహణం॥ 3 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-51-0x(248)(2155)
ఏవముక్త్వా తతః శ్రీమాన్మంత్రిభిశ్చానుమీదితః।
ఆరురోహ ప్రతిజ్ఞాం స సర్పసత్రాయ పార్థివః॥ 1-51-1(2156)
బ్రహ్మన్భరతశార్దూలో రాజా పారిక్షితస్తదా।
పురోహితమథాహూయ ఋత్విజో వసుధాధిపః॥ 1-51-2(2157)
అబ్రవీద్వాక్యసంపన్నః కార్యసంపత్కరం వచః।
యో మే హింసితవాంస్తాతం తక్షకః స దురాత్మవాన్॥ 1-51-3(2158)
ప్రతికుర్యాం యథా తస్య తద్భవంతో బ్రువంతు మే।
అపి తత్కర్మ విదితం భవతాం యేన పన్నగం॥ 1-51-4(2159)
తక్షకం సంప్రదీప్తేఽగ్నౌ ప్రక్షిపేయం సబాంధవం।
యథా తేన పితా మహ్యం పూర్వం దగ్ధో విషాగ్నినా॥
తథాఽహమపి తం పాపం దగ్ధుమిచ్ఛామి పన్నగం॥ 1-51-5(2160)
ఋత్విజ ఊచుః। 1-51-6x(249)
అస్తి రాజన్మహాత్సత్రం త్వదర్థం దేవనిర్మితం।
సర్వసత్రమితి ఖ్యాతం పురాణే పరిపఠ్యతే॥ 1-51-6(2161)
ఆహర్తా తస్య సత్రస్య త్వన్నాన్యోఽస్తి నరాధిప।
ఇతి పౌరాణికాః ప్రాహురస్మాకం చాస్తి స క్రతుః॥ 1-51-7(2162)
ఏవముక్తః స రాజర్షిర్మేనే దగ్ధం హి తక్షకం।
హుతాశనముఖే దీప్తే ప్రవిష్టమితి సత్తమ॥ 1-51-8(2163)
తతోఽబ్రవీన్మంత్రవిదస్తాన్రాజా బ్రాహ్మణాంస్తదా।
ఆహరిష్యామి తత్సత్రం సంభారాః సంభ్రియంతు మే॥ 1-51-9(2164)
సౌతిరువాచ। 1-51-10x(250)
తతస్త ఋత్విజస్తస్య శాస్త్రతో ద్విజసత్తమ।
తం దేశం మాపయామాసుర్యజ్ఞాయతనకారణాత్॥ 1-51-10(2165)
యథావద్వేదవిద్వాంసః సర్వే బుద్ధేః పరంగతాః।
ఋద్ధ్యా పరమయా యుక్తమిష్టం ద్విజగణైర్యుతం॥ 1-51-11(2166)
ప్రభూతధనధాన్యాఢ్యమృత్విగ్భిః సునిషేవితం।
నిర్మాయ చాపి విధివద్యజ్ఞాయతనమీప్సితం॥ 1-51-12(2167)
రాజానం దీక్షయామాసుః సర్పసత్రాప్తయే తదా।
ఇదం చాసీత్తత్ర పూర్వం సర్పసత్రే భవిష్యతి॥ 1-51-13(2168)
నిమిత్తం మహదుత్పన్నం యజ్ఞవిఘ్నకరం తదా।
యజ్ఞస్యాయతనే తస్మిన్క్రియమాణే వచోఽబ్రవీత్॥ 1-51-14(2169)
స్థపతిర్బుద్ధిసంపన్నో వాస్తువిద్యావిశారదః।
ఇత్యబ్రవీత్సూత్రధారః సూతః పౌరాణికస్తదా॥ 1-51-15(2170)
యస్మిందేశే చ కాలే చ మాపనేయం ప్రవర్తితా।
బ్రాహ్మణం కారణం కృత్వా నాయం సంస్థాస్యతే క్రతుః॥ 1-51-16(2171)
ఏతచ్ఛ్రుత్వా తు రాజాసౌ ప్రాగ్దీక్షాకాలమబ్రవీత్।
క్షత్తారం న హి మే కశ్చిదజ్ఞాతః ప్రవిశేదితి॥ ॥ 1-51-17(2172)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ఏకపంచాశత్తమోఽధ్యాయః॥ 51 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-51-5 మహ్యం మమ॥ 1-51-7 త్వత్ త్వత్తో నాన్యోస్తి॥ 1-51-9 ఆహరిష్యామి కరిష్యామి। సంభ్రియంతు సంభ్రియంతాం॥ 1-51-13 భవిష్యతి భావిని॥ 1-51-15 సూతో జాత్యా పౌరాణికః శిల్పాగమవేత్తా॥ 1-51-16 నాయం సంస్థాస్యతే న సమాప్స్యతే॥ 1-51-17 దీక్షాకాలస్య ప్రాగితి ప్రాగ్దీ క్షాకాలం క్షత్తారం ద్వాస్థం॥ ఏకపంచాశత్తమోఽధ్యాయః॥ 51 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.